గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 19 మే 2023 (23:19 IST)

పుదీనా రసం తాగితే?

mint leaves
పుదీనా. దీనిని రుచి కోసం వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. పుదీనాకి సంబంధించి ఎనిమిది శక్తివంతమైన ప్రభావాలను తెలుసుకుందాము. పుదీనా కడుపు లోని బాధలన్నింటికీ చికిత్స చేస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సాయపడుతుంది.
 
పుదీనా జ్యూస్ తాగుతుంటే మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. మార్నింగ్ సిక్నెస్ నుంచి బయటపడాలంటే పుదీనా రసం తాగాలి. అలర్జీలు, ఉబ్బసంతో బాధపడేవారికి పుదీనా సహాయం చేస్తుంది. సాధారణ జలుబుకు గొప్ప ఔషధంగా పుదీనా జ్యూస్ పనిచేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడటంలో పుదీనా సహాయపడుతుంది.