Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Updated: మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:51 IST)
ఎడారి పండు ఖర్జూరాన్ని చూడగానే నోరూరుతుంది. రుచికి రుచి, పోషకాలకు పోషకాలు దీని సొంతం. ఇవి ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తాయి. ఈ పండ్లను తినడం ద్వారా శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నింటిని భర్తీ చేయవచ్చు. ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
 
*శరీర అవయవాల పనితీరుకు కావలసిన కాల్షియం, ఐరన్, మెగ్నీషం, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి మినరల్స్ ఖర్జూరంలో ఎక్కువగా ఉంటాయి.
 
*ఖర్జూరంలో శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అరటిపండులో కన్నా ఎక్కువ ఫైబర్ లభిస్తుంది.
 
*ఖర్జూరంలో సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ చక్కెరలు ఉంటాయి. ఇవన్నీ తొందరగా శక్తినిస్తాయి.
 
*వీటిలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం వంటి జీర్ణసంబంధమైన సమస్యలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
 
*గర్భం దాల్చిన మహిళలకు ఎక్కువ శక్తి అవసరం. వారికి కావలసిన క్యాలరీలు, పోషకాలు ఖర్జూరంలో లభిస్తాయి. 
 
*వీటిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇవి తింటే కంటి చూపు మెరుగవుతుంది. రేచీకటి సమస్య తగ్గుతుంది. 
 
*వీటిలోని విటమిన్ సి, డి చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
 
*ఖర్జూరంలో ఐరన్ మాడు భాగానికి రక్తప్రసరణ జరిగేలా చేసి, కేశాలు పెరిగేందుకు దోహదపడుతుంది. అంతేకాదు జట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది. 

అన్నీ చూడండి

2027 సంవత్సరంలో పబ్లిక్ హాలిడేస్ అన్నీ వారాంతంలోనే...

ప్రార్థన చేసుకుంటానని నమ్మంచి వెనుక నుంచి దాడి చేశాడు : ఫ్లైదుబాయ్ కెప్టెన్

సాయం చేస్తానంటూ నమ్మించి యువతి నుంచి రూ.1.25 లక్షల చోరీ (Video)

October 04, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

దక్షిణాదిన రాహుల్ గాంధీకి గట్టి నాయకుడు దొరికాడు.. ఆయన ఎవరంటే?

అన్నీ చూడండి

విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాస రావు : పవన్ కళ్యాణ్

సింగీతం యవ్వనంతోపాటే తుదిశ్వాస విడిచారు : కమల్ హాసన్

చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్.. వాళ్లను వదిలిపెట్టనంటూ జూ. ఎన్టీఆర్ మండిపాటు

భారతీయ సినిమా గతిని మార్చిన ప్రయోగశీలి సింగీతం

సినీ ప్రయోగాల రుషి సింగీతం శ్రీనివాస రావు ఇకలేరు...

తర్వాతి కథనం
Show comments