Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో ఆపిల్ పండు తింటే...?

Updated: బుధవారం, 28 నవంబరు 2018 (15:00 IST)
సాధరణంగానే ఆపిల్స్ ఎక్కువగానే దొరుకుతాయి. ఆపిల్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఆపిల్ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా ఉపయోగపడుతుంది. రోజుకో ఆపిల్ తీసుకుంటే అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉంటారు. ఆపిల్‌లోని పీచు పదార్థం పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
ఆపిల్‌లోని విటమిన్ సి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు ఆపిల్ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో కలిపి తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. రక్తపోటుతో బాధపడేవారు.. ఆపిల్‌ని చిన్న చిన్న ముక్కులుగా కట్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
 
ఇలా తయారుచేసిన మిశ్రమంలో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి సేవిస్తే రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. ఆపిల్‌లోని విటమిన్ డి కాలేయంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఇది ఆకలిని పెంచుటకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి భోజనం తరువాత ఓ ఆపిల్ తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. అంతేకాదు.. పలురకాల అనారోగ్యాల నుండి కాపాడుతుంది. 
 
క్యాన్సర్ వ్యాధి నుండి ఉపశమనం లభించాలంటే.. ఆపిల్‌తో తయారుచేసిన జ్యూస్ తీసుకోవాలి. ఆపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే ఆపిల్‌కు క్యాన్సర్ ముప్పు నుండి రక్షణ కల్పించే గుణం 23 శాతం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments