బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (12:13 IST)

మీరు ఆరోగ్యంగా ఉండాలా.. అయితే మంచి నీరు ఇంతే తాగండి..!

నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా తాగకుండా తమ శరీర బరువును బట్టి ప్రతి రోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

నీరు ఎంత తాగితే అంత మంచిదని లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పదేపదే నీళ్లు తాగే వారు చాలా మందే ఉంటారు. అలా అదేపనిగా తాగకుండా తమ శరీర బరువును బట్టి ప్రతి రోజు సగటుగా నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రతి రోజు సగటున బరువుని బట్టి ఎలా నీళ్లు తాగితే మన ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం…
 
45 కేజీల బరువున్నవారు రోజుకి 1.9 లీటర్లు
50 కేజీల బరువున్నవారు రోజుకి 2.1 లీటర్లు
55 కేజీల బరువున్నవారు రోజుకి 2.3 లీటర్లు
60 కేజీల బరువున్నవారు రోజుకి 2.5 లీటర్లు
65 కేజీల బరువున్నవారు రోజుకి 2.7 లీటర్లు
70 కేజీల బరువున్నవారు రోజుకి 2.9 లీటర్లు
75 కేజీల బరువున్నవారు రోజుకి 3.2 లీటర్లు
80 కేజీల బరువున్నవారు రోజుకి 3.5 లీటర్లు
85 కేజీల బరువున్నవారు రోజుకి 3.7 లీటర్లు
90 కేజీల బరువున్నవారు రోజుకి 3.9 లీటర్లు
95 కేజీల బరువున్నవారు రోజుకి 4.1 లీటర్లు
100 కేజీల బరువున్నవారు రోజుకి 4.3 లీటర్లు
ప్రతి ఒక్కరు రోజుకి 5 లీటర్లు నీరు తాగాల్సిన అవసరం లేదు. ఇలా బరువుకి తగ్గట్లు నీరు తాగితే చాలని నిపుణులు తెలియజేస్తున్నారు.