ఆహారం తినేటప్పుడు నీరు త్రాగడం మంచిదా? కాదా?

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్‌కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వె

Written By pnr
Updated: గురువారం, 14 జులై 2016 (13:43 IST)
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఆహారం తీసుకునేందుకు ముందు లేదా మధ్యలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిదా కాదా అనే అంశంపై నెదర్లాండ్‌కు చెందిన ఓ వర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆహారం తీసుకునేటప్పుడు మెదడు, పొట్ట, తినేవారిలో సంతృప్తి భావనల్ని వాస్తవిక రీతిలో పరిశీలించారు. 
 
భోజనం చేసేటప్పుడు నీరు ఎక్కువగా తాగితే.. కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు చేరి... ఆకలికి అడ్డుకట్ట పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనివల్ల ఆహారం తీసుకునేటప్పుడు పొట్ట మాటల్ని మెదడు వినే విషయంలో శాస్త్రవేత్తలకు కొత్త మార్గాలకు దారి చూపినట్లవుతుందని భావిస్తున్నారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

విద్యార్థులపై పల్లెట్ గన్‌లు ప్రయోగించలేదా.. ఇదిగో రుజువు.. కళ్లుపెట్టుకుని చూడండి : రాహుల్

కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

ప్రసూతి సెలవుల తర్వాత విధులకు న్యూస్ రీడర్.. ఆ బాబుకు మధురమైన క్షణం.. ఎలా? (video)

రాజ్యమా ఉలికిపడు... ప్రధాని మోడీకి కేటీఆర్ హెచ్చరిక

పుట్టినరోజే మరణించాడు.. ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే?

అన్నీ చూడండి

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

Palla Burusu : పళ్ళబురుసు నుంచి జానపదంలో కొత్త సోకు సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments