Daily Horoscope
✕

ఈ ఔషధ మొక్కలు మీ పెరట్లో వుంటే అనారోగ్యం దరిచేరదు

Written By సిహెచ్
Updated: గురువారం, 29 డిశెంబరు 2022 (17:50 IST)
ప్రకృతిలో ఒనగూరిన ఎన్నో ఔషధ మొక్కలు సత్ఫలితానుల ఇస్తున్నాయి. ఈ మొక్కలు తక్కువ ఖర్చుతో ఎక్కవ ఫలితాలనిస్తున్నాయి. పైగా ఇతర ప్రభావాలుండవు. ఈ మొక్కలుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
కలబంద రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది. చర్మం, దంత, నోటి, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
జుజుబీ పండు ఆందోళనను తగ్గిస్తుంది. కాలేయం పనితీరు పెంపొందించడానికి ఉపకరిస్తుంది.
 
అశ్వగంధకి మనిషిని యవ్వనంగా ఉంచే లక్షణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుతాయి.
 
గులాబీ ఒత్తిడి నుంచి వెసులుబాటు కలిగిస్తూ శరీరంలోని కణాలకు కొత్త శక్తిని ఇస్తాయి.
 
గిన్సెంగ్‌ ఔషధ మూలిక తీసుకున్న వారికి శారీరక దృఢత్వం పెరుగుతుంది. శరీరంలో కొలస్ట్రాల్‌ను నియంత్రించడానికి దోహదపడతుంది.
 
పసుపులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని, డిఎన్ఎ ఉత్పరివర్తనాలను నిరోధించవచ్చని నమ్ముతారు.
 
టీ ట్రీ ఆయిల్‌తో చర్మ సమస్యలను అడ్డుకోవచ్చు. చర్మ ఆరోగ్యం కోసం చాలా కాలంగా దీని నూనెను వాడుతున్నారు.
 
ఇవేకాకుండా తులసి వంటి ఇంకా ఎన్నో ఔషధ మొక్కలు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి.

అన్నీ చూడండి

కర్వా చౌత్ వ్రతం చేయలేదని ఆగ్రహం - భార్యపై భర్త ఫిర్యాదు

Mobile Phone: ఛార్జింగ్‌లోని మొబైల్ ఫోన్ పేలిపోయింది.. ఎవరికి ఏమైందంటే?

దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం - ఏపీ వైపు దూసుకొస్తోంది...

మియాపూర్‌లోని 550 ఎకరాల విలువైన భూమిని స్వాధీనం చేసుకుంటాం.. రేవంతన్న

అర్నబ్ తుఫాను ఎఫెక్ట్ - మరికొన్ని రైళ్లు రద్దు

అన్నీ చూడండి

Aadarsha Kutumbam Movie Review: సరదాగా సాగే ఆదర్శ కుటుంబం ..రివ్యూ

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌ 10.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్?

విమానంలో కీర్తి సురేశ్‌కు చేదు అనుభవం - మద్యం మత్తులో సెల్ఫీ కోసం యత్నం...

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆఫ్టర్‌ డార్క్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన జియో హాట్‌స్టార్‌

S.S. Rajamouli: భావోద్వేగ ప్రధానాంశంతో కథలను ఎలా చెప్పాలో వివరించిన ఎస్.ఎస్. రాజమౌళి

తర్వాతి కథనం
Show comments