మూత్రంలో రాళ్లు పోయేందుకు చిట్కాలు...
వేపాకులు కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాములు ఒకరోజు నిల్వవుంచి నీటిలో కలిపి రెండుపూటలా త్రాగిన రాళ్లు కరిగిపోవును. ప్రొద్దు తిరుగుడు చెట్టువేళ్లు పొడి 24 గ్రాములు లీటరు మజ్జిగలో కలిపి త్రాగాలి. పెసరపప్పు అరకేజి గ్రామును లీటరు మంచినీళ్లలో కలిస
వేపాకులు కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాములు ఒకరోజు నిల్వవుంచి నీటిలో కలిపి రెండుపూటలా త్రాగిన రాళ్లు కరిగిపోవును.
ప్రొద్దు తిరుగుడు చెట్టువేళ్లు పొడి 24 గ్రాములు లీటరు మజ్జిగలో కలిపి త్రాగాలి.
పెసరపప్పు అరకేజి గ్రామును లీటరు మంచినీళ్లలో కలిసి కాచిపైన తేరినకట్టు త్రాగుచుంటే రాళ్లు పడిపోవును.
సీమగోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం మంచినీటితో కలిసి సేవించిన రాళ్లు కరిగిపోతాయి.