బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (10:42 IST)

మెదడుకు హాని కలిగించే అలవాట్లు ఏవి?

మన మెదడు మీద మనకు శ్రద్ధ ఉండాలి. మెదకుడు ఎలాంటి హాని కలుగకుండా చూసుకున్నపుడే మన శరీరంలోని అన్ని అవయవాలు క్రమంగా పని చేస్తాయి. అపుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అయితే, మెదడుకు హాని కలిగించే అలవాట్లను ఓసారి పరిశీలిస్తే, 
 
* ఉదయం వేళ అల్పాహారాన్ని తీసుకోకపోవడం. 
* తీపి పదార్థాలు ఎక్కువగా తినడం. 
* కంప్యూటర్ లేదా టీవీ చూస్తూ భోజనం చేయడం. 
* పొగత్రాగడం. 
* రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం. 
* కలుషిత గాలి పీల్చడం. 
* ఉదయం పూట అధికంగా నిద్రపోవడం. 
* అనారోగ్య సమయంలో ఎక్కవగా పని చేయడం. 
* దీర్ఘకాలిక ఒత్తిడి. 
* మూత్రాన్ని బలవంతం ఆపి ఉంచడం.