Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్త హీనతను అధిగమించేందుకు తాగాల్సిన రసాలు

Written By సిహెచ్
Updated: మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (21:14 IST)
రక్తహీనత వంటి వ్యాధిని ఎదుర్కొంటున్నట్లయితే, వెంటనే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. ఈ జ్యూస్‌లలో దేనినైనా క్రమం తప్పకుండా తీసుకుంటుంటే రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.
 
బీట్‌రూట్ రసం శరీరంలో రక్త స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.
 
బచ్చలికూర, పుదీనా రసం శరీరంలో రక్త కొరతను తీర్చడానికి మంచి ఎంపిక.
 
దానిమ్మ రసం కూడా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇందులో తగినంత విటమిన్ సి ఉంటుంది.
 
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
 
నేరేడు కాయ, ఉసిరి రసాలను తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.
 
క్యారెట్, పాలకూర రసం తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.
 
పుచ్చకాయ రసం త్రాగండి, ఇది శరీరంలో రక్త కొరతను తీరుస్తుంది.

అన్నీ చూడండి

హల్లో ఇంట్లో ఎవరున్నారు... మహిళకు వేధింపులు...

పార్సెల్ పంపిన మహిళకు ఐ లవ్ యూ చెప్పిన రాపిడో డ్రైవర్

దళితులు రోడ్డుపై నడిచారని పసుపు నీళ్లతో శుద్ధిచేశారు : భట్టి విక్రమార్క

నోయిడాలో ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న ఢిల్లీ మాజీ సీఎస్ ఆత్మహత్య - ఎందుకో తెలుసా?

దివ్వెల మాధురి-దువ్వాడ శ్రీనివాస్- ఎంజాయ్‌మెంట్ అంటే వీళ్లదే, కరిగిపోయాను కర్పూర వీణలా వీడియో

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments