బేరానికి శ్రీవారి అభిషేకం టికెట్లు... పోలీసుల అదుపులో దళారీ

సోమవారం, 10 ఆగస్టు 2015 (22:12 IST)
రండీ బాబు... రండీ అభిషేకం టికెట్లను ఏర్పాటు చేస్తామంటూ విఐపీలను ఆకట్టుకునే ఓ దళారీ తిరుమలలో పట్టుబడ్డాడు. భక్తుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు అతనిని పట్టుకున్నారు. నిందితుడు గతంలో పోటు కార్మికుడుగా పని చేయడంతో తనకున్న పరిచయాలతో భక్తులతో బేరం ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమలలో హైటెక్ దళారిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. శ్రీవారి భక్తులకు దర్శనం కల్పిస్తానని, అభిషేకం సేవా టికెట్లు ఇప్పిస్తానంటూ పలువురు భక్తుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు దళారిపైన భక్తులు ఫిర్యాదులు చేశారని పోలీసులు తెలిపారు. 
 
గతంలో శ్రీవారి ఆలయంలో కాంట్రాక్ట్‌ పోటు కార్మికుడిగా దళారి పనిచేసేవాడని పోలీసులు తెలిపారు.

అన్నీ చూడండి

2,500 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉన్న భారీ మేఘాల సమూహం, ఏం చేయబోతోంది?

నెల్లూరులో 1000 మంది నివాసితులకు వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ సురక్షిత తాగునీటి సదుపాయం

కర్నాటక నుంచి రాజ్యసభకు వైఎస్ షర్మిల?

ఆస్తి వివాదం.. కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య ... ఎక్కడ?

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

అన్నీ చూడండి

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments