మరిన్ని ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తాం : ఈవో సాంబ శివ రావు

శనివారం, 21 ఫిబ్రవరి 2015 (21:54 IST)
తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణమండపంలో నాలుగవ చౌల్ట్రీలో వీరవెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు. 
 
ఇప్పటికే టీటీడీ వెంకటేశ్వర వైభవోత్సవం, శ్రీనివాస కళ్యాణం, మనగుడి, ధర్మరథ యాత్ర తదితర కార్యాక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నవరం దేవస్థానం చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, కుప్పం, ఎస్ఆర్ పురం ప్రాంతాలలో రథయాత్ర నిర్వహించడం ఆహ్వానించదగ్గ అంశమని చెప్పారు. 

అన్నీ చూడండి

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

రాజధాని అమరావతిపై ఏపీ ప్రజల భావన మారాలి.. చంద్రబాబు

అన్నీ చూడండి

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

Show comments