తిరుమల కొండ కిట కిట.. లైన్ బయట భక్తులు

శనివారం, 4 ఏప్రియల్ 2015 (07:40 IST)
తిరుమలలో శనివారం భక్తులతో తిరుమల కిట కిటలాడుతోంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 53,585 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లు దాటి బయట కూడా క్యూ కట్టారు. వారికి స్వామి దర్శనానికి కనీసం 24 గంటల సమయం పడుతోంది.
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు కంపార్టుమెంటుభక్తులు పూర్తిగా నిండిపోయారు. వారికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా ఆదివారం కూడా రద్దీ  పెరిగే అవకాశం ఉంది. 

అన్నీ చూడండి

కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం

సెల్‌‍ఫోన్ వెలుతురో ఆర్టీసీ బస్సుడ్రైవింగ్... గాల్లో ప్రయాణికుల భద్రత

నా కొడుకును కిడ్నాప్ చేసి.. నాపై అత్యాచారం చేశాడు.. షౌకత్ మొల్లాపై మహిళ ఫిర్యాదు

ముంబై నగరానికి రెడ్ అలర్ట్ జారీ- ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజల కన్నీళ్లు నకిలీ అయి వుండొచ్చు.. ట్రంప్

అన్నీ చూడండి

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

05-07-2026 నుంచి 11-07-2026 వరకు ఫలితాలు - కొత్త సమస్య తలెత్తే ఆస్కారం..?

04-07-2026 శనివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

రికార్డు స్థాయిలో అమ్ముడుబోయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం

03-07-2026 శుక్రవారం ఫలితాలు - మనోభీష్టం సిద్ధిస్తుంది

Show comments