తిరుమలలోరద్దీ సాధారణం

సోమవారం, 30 మార్చి 2015 (08:37 IST)
తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ  సాధారణంగా ఉంది.  తిరుమలలో ఆదివారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 73,745 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 9 నిండాయి. వారికి 5గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం కూడా రద్దీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. 

అన్నీ చూడండి

కేతన్‌ను ప్రియుడితో కలిసి చంపేశాం.. పారిపోతే పరువు పోతుందని.. సియా

వెనిజులా భారీ భూకంపం, 40 వేల మంది మిస్సింగ్, శిథిలాల కింద ఆర్తనాదాలు

నెల్లూరు దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభం

రీల్స్ కోసం గోవా బీచ్ రాళ్లపై కూర్చున్నాడు, రాకాసి అల లాక్కెళ్లింది, వీడియో

69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ బడా గణేష్.. రూ.1 కోటికి పైగా ఖర్చు

అన్నీ చూడండి

26-06-2026 శుక్రవారం ఫలితాలు - కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించండి

శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఈ శ్లోకాలు జపిస్తే...

ఏరువాక పూర్ణమి, నోముల పూర్ణిమ విశిష్టత ఏమిటి?

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Show comments