తిరుమలలో పెరిగిన రద్దీ

సోమవారం, 2 మార్చి 2015 (11:02 IST)
తిరుమలలో రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 49,915 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రికి దాదాపు 24 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. వీరికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం ఉదయం పదిగంటల పైన ప్రారంభం అవుతోంది. ఇక భక్తులకు గదులు కూడా సులభంగానే లభిస్తున్నాయి.  

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

Show comments