తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (08:30 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 52,902 మంది స్వామిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 7 నిండాయి. నడక దారిన వచ్చే భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికోసం మూడు గంటల సమయంలో పడుతోంది. 
 
 

 ఆర్జిత బ్రహ్మోత్సవం 177 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ 120ఖాళీగా ఉన్నారుు. వసంతోత్సవం 79 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ

అన్నీ చూడండి

పాస్‌పోర్టు కేవలం ప్రయాణ పత్రం మాత్రమే.. పౌరసత్వ రుజువు కాదు : కేంద్రం

Nara Lokesh: దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా ఏపీ విద్యా విధానం.. నారా లోకేష్

పూర్తిగా తెరుచుకున్న హర్మూజ్ జలసంధి - భారత్‌‍ వైపు 26 నౌకలు

Leopard: పెంపుడు కుక్కను తరుముతూ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. గర్జిస్తున్న వీడియో వైరల్

ఘనంగా బోనాల ఉత్సవాలు.. రూ.20 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

అన్నీ చూడండి

25-06-2026 గురువారం ఫలితాలు - అనాలోచిత నిర్ణయం తగదు.. ఒత్తిడికి గురికావద్దు...

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

Show comments