తిరుమలలో సాధారణ రద్దీ

బుధవారం, 4 మార్చి 2015 (06:50 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 35,085 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రికి  13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి సర్వ దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి కనీసం 7 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం ఉదయం పదిగంటల పైన ప్రారంభం అవుతోంది. ఇక భక్తులకు గదులు కూడా సులభంగానే లభిస్తున్నాయి.  

అన్నీ చూడండి

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

అన్నీ చూడండి

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

Show comments