తిరుమలలో రద్దీ సాధారణం

శనివారం, 14 మార్చి 2015 (12:17 IST)
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 58,777 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 17 నిండాయి. వారికి 12గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా శక్రవారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా పెరిగింది. ఈ పరిస్థితి శనివారం కూడా ఇంకాస్త పెరుగుతుంది. పరీక్షలు జరుగుతుండడం వలన అనుకున్న స్థాయిలో రద్దీ పెరగలేదు. 

అన్నీ చూడండి

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

ఇంట్లో ఇల్లాలు, ఆసుపత్రిలో ప్రియురాలు, విజయవాడ వైద్యుడి నిర్వాకం

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్‌ వద్దే హోంశాఖ

గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...

అన్నీ చూడండి

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

Show comments