తిరుమలలో సాధారణ రద్దీ

మంగళవారం, 17 మార్చి 2015 (08:27 IST)
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 66,717 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 11 నిండాయి. వారికి 7 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం నుంచి రద్దీ క్రమంగా తగ్గనున్నది. ఈ పరిస్థితి బుధవారం కూడా ఇంకాస్త తగ్గుతుంది. పరీక్షలు జరుగుతుండడం వలన అనుకున్న స్థాయిలో రద్దీ పెరగే అవకాశం లేదు. 

అన్నీ చూడండి

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

మీకు గంట టైమిస్తున్నా, నా దువ్వాడను వదిలేయండి లేకపోతే: పోలీసులకు దివ్వెల మాధురి వార్నింగ్, వీడియో

అన్నీ చూడండి

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

Show comments