తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

గురువారం, 26 మార్చి 2015 (08:50 IST)
తిరుమలలో గురవారం భక్తుల రద్దీ పెరిగింది.  తిరుమలలో బుధళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 39,098 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 14 నిండాయి. వారికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 3 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా గురువారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి శుక్రవారం రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.

అన్నీ చూడండి

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

రైతులకు శుభవార్త - త్వరలో కేరళను తాకనున్న రుతుపవనాలు

ధర్ భోజ్‌శాల హిందువులదే - సరస్వతి పూజకు అనుమతి : మధ్యప్రదేశ్ హైకోర్టు

అన్నీ చూడండి

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

Show comments