- ఆధ్యాత్మికం
- ఆధ్యాత్మికం వార్తలు
- హిందూ
- rush increased in tirumala
తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి.. 16 గంటలు
BY: pyr
Publish: Fri, 3 Apr 2015 (07:15 IST)
Updated: Fri, 3 Apr 2015 (06:28 IST)
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో గురువారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 40,465 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 26నిండాయి. వారికి 16 గంటల సమయం పడుతోంది.
ఇక నడకదారిన వచ్చే భక్తులు 10 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం కూడా రద్దీ పెరిగే అవకాశం ఉంది.
PYR.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
