తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి.. 16 గంటలు

శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (07:15 IST)
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ  పెరిగింది.  తిరుమలలో గురువారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 40,465 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 26నిండాయి. వారికి 16 గంటల సమయం పడుతోంది.
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 10 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శనివారం కూడా రద్దీ  పెరిగే అవకాశం ఉంది. 

అన్నీ చూడండి

గడ్డి కోతకు వేతనం రూ.10 లక్షలా?... ఎక్కడ? (Video)

రోజూ రాత్రిపూట మీటింగుల పేరుతో నా భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? (వీడియో)

గుంటూరు రైల్వే స్టేషన్‌లోని పాదచారుల సబ్‌వే మూసివేత

మద్యం కుంభకోణం కేసు.. మాజీ మంత్రి కుమారుడు సునీల్‌ అరెస్ట్

మాటి- ది క్రాఫ్ట్స్ స్కూల్, రెండు రోజుల ప్రత్యేక ప్రదర్శన

అన్నీ చూడండి

19-06-2026 శుక్రవారం ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

తిరుపతిలో జాతీయ శాసన మ్యూజియం ఏర్పాటుకు టీటీడీ గ్రీన్ సిగ్నల్

Guru Pushya Yog 2026: గురు పుష్య యోగం.. కర్కాటక రాశికి లాభం... పూజ ఎలా చేయాలంటే?

18-06-2016 గురువారం ఫలితాలు - విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి

17-06-2026 బుధవారం ఫలితాలు - వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు....

Show comments