తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

శనివారం, 2 మే 2015 (09:35 IST)
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ శ్రీవారిని 68,363 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయానికి శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 
 
శ్రీవారి సర్వదర్శనానికి 15గంటలు, కాలినడక భక్తులకు 5గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. అదే విధంగా భక్తులకు గదుల వసతి కూడా కష్టంగానే ఉంది. ఆదివారం కూడా భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. 

అన్నీ చూడండి

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

Show comments