దేశానికి భక్తి మార్గాన్నిచ్చిన సాధువులు.. : ఈవో

శనివారం, 3 జనవరి 2015 (22:36 IST)
దేశానికి భక్తి మార్గాన్ని చూపిన వారిలో సాధువులు, సంతులది ప్రధాన పాత్రని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు తెలిపారు. శనివారం సాయంత్రం తిరుపతిలో జరిగిన త్రైమాసిక మెట్లోత్సవం సందర్భంగా ఏర్పాటైన భజన మండళ్ల సమావేశం కార్యక్రంమలో ఆయన మాట్లాడుతూ,  దాదాపు 2500 భజనమండళ్ళ తిరుపతిలో ఊరేగింపు నిర్వహించాయి.

తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి భజన కళాకారులు ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత మంది భక్తి మార్గాన్ని ఎన్నుకోవడం వలననే దేశంలో ఆ సంస్కతి వస్తోందన్నారు. ప్రతి ఏడు నిర్వహించే త్రైమాసిక మెట్లోత్సవం ఉన్నతమైన కార్యక్రమమని కొనియాడారు. 
 
ఈ కార్యక్రమంలో పెజావర్ మఠం పీఠాధిపతి విశేష తీర్థ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్లోత్సవ కార్యక్రమం సోమవారం ఉదయం 4 గంటలకు నిర్వహిస్తారు. వెంకటేశ్వర స్వామి భక్తి కీర్తనలతో భజన మండళ్లు తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తారు. 
 

అన్నీ చూడండి

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

Show comments