తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నీతూ అంబానీ, మాజీ మంత్రి షిండే

మంగళవారం, 19 మే 2015 (11:07 IST)
తిరుమల శ్రీవారిని పలురువు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ, తనయుడు అనంత్‌ అంబానీ, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే దర్శించుకున్నారు. 
 
సోమవారం సాయంత్రమే తిరుమల చేరుకున్న వారు అక్కడే బస చేశారు. ప్రముఖులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శనం కలిగించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అన్నీ చూడండి

జగన్మోహన్ రెడ్డి MAVIGUN ప్రతిపాదనను తప్పుబట్టిన రవి కుమార్

Cockroach Janta Party బొద్దింక జనతా పార్టీకి మద్దతుదారులంతా పాకిస్తాన్ వాళ్లే

టేకు ఆకుల కోసం అడవికి వెళ్లిన నలుగురు మహిళల మృతి.. చంపింది ఎవరు?

అమ్మాయి కోసం ఇద్దరు యువకులు బందర్ రోడ్డులో థార్ జీపులతో బీభత్సం, వీడియో

జగన్‌పై నిప్పులు చెరిగిన నారా లోకేష్- రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దుతాం..

అన్నీ చూడండి

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తిరుమలలో భారీ రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటలు.. ఎండల్ని లెక్కచేయకుండా..

22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

Show comments