Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ల నొప్పులు తగ్గేందుకు సింపుల్ టిప్స్

Written By సిహెచ్
Updated: బుధవారం, 17 జులై 2024 (23:13 IST)
కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని ఉపాయాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
కీళ్ళ నొప్పులు ఎక్కువగా, ఉదయం, సాయింత్రం వేళల్లో కనిపిస్తుంటాయి.
కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది.
విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు.
నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి.
మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.
వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది.
క్యారెట్‌ జ్యూస్, క్యాబేజ్‌ సూప్ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.

అన్నీ చూడండి

పొరుగింటి పెంపుడు శునకాన్ని ఎయిర్ గన్‌తో కాల్చి చంపిన రిటైర్డ్ ఆర్మీ జవాన్

నేపాల్ వరదలు : ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీస్ సీఈవో మిస్సింగ్

పిల్లలకు గంజాయి కలిపిన చాక్లెట్లు.. 5వేలకు పైగా చాక్లెట్లు స్వాధీనం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో డాక్టర్ మృతి, కారణం అదేనా?

అన్నీ చూడండి

Nagarjuna: కింగ్ 100 టీజర్ ను కిక్ ఆఫ్ అని అభివర్ణించిన చైతన్య, మహేష్ బాబు, రామ్ చరణ్

పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు : సమంతకు ఆన్సర్ ఏంటి?

ముంబైలో శ్రీవాస్ దర్శకుడిగా ఫీనిక్స్ రాజా ఫస్ట్ పోస్టర్, 2D మోషన్ టీజర్‌ రిలీజ్

Mohabbat: మొహబ్బత్ నుంచి శ్రేయాసి సేన్ బ్యూటీఫుల్ పోస్టర్

పూరి జగన్నాథ్ ఆవిష్కరించిన చకోర- లూనార్ లవ్ బర్డ్ మూవీ మోషన్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments