తెల్ల గుమ్మడికాయ రసాన్ని తాగితే బరువు తగ్గుతారా? ఎలా?

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 12 ఆగస్టు 2022 (11:34 IST)
బరువు తగ్గడానికి తెల్ల గుమ్మడికాయ రసం అద్భుతంగా పనిచేస్తుందని చెపుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఈ గుమ్మడికాయ రసంలో డైటరీ ఫైబర్, మెటబాలిజం, ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్‌లో విటమిన్లు ఎ, సి, ఇ ఉన్నాయి. ఇందులో పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. తెల్ల గుమ్మడికాయ రసం ఇంట్లో ఎలా తయారుచేయాలో చూద్దాం.

 
ఒక తెల్ల గుమ్మడికాయ తీసుకొని దానిని సగానికి కట్ చేసుకోండి. గుమ్మడికాయ చిన్న ముక్కలుగా తరగండి. ప్రతి ముక్క నుండి పైతొక్కను తొలగించండి. గుమ్మడికాయ ముక్కలను అల్యూమినియం ఫాయిల్‌లో కప్పండి. ఆ తర్వాత కవర్ చేసిన గుమ్మడికాయ ముక్కలను బేకింగ్ పాత్రలో ఉంచండి. ఓవెన్‌లో పాత్రను ఉంచండి (190 డిగ్రీల సెల్సియస్‌కు ముందుగా వేడి చేయండి). తదుపరి 70 నిమిషాలు ఆవిరిపట్టండి.

 
ఆ తర్వాత పొయ్యి నుండి తీసి చల్లబరచండి. ఈ గుమ్మడికాయ ముక్కలు మెత్తగా, జ్యూసిగా ఉంటాయి. అల్యూమినియం ఫాయిల్‌ను వెలికితీయండి. ఒక గిన్నెలో బయటకు వచ్చే రసాన్ని వడకట్టి పక్కన పెట్టుకోండి. తాజా యాపిల్ తీసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. గుజ్జు నుండి రసాన్ని ఫిల్టర్ చేసి ఒక గిన్నెలో ఉంచండి. రెండు రసాలను కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంతో త్రాగండి.

అన్నీ చూడండి

నీట్ ప్రశ్నపత్రం సూత్రధారులను కఠినంగా శిక్షిస్తాం : ప్రధాని మోడీ (వీడియో)

26 రోజుల తర్వాత నిరాహార దీక్షను విరమించిన సోనమ్ వాంగ్‌చుక్

రెండు ఆర్టీసీ బస్సుల మధ్య నలిగిపోయిన మహిళ మృతి

సస్పెండ్ చేశారనీ రైలుకింద పడి తాహసీల్దారు ఆత్మహత్య

జూలై 23, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

అన్నీ చూడండి

Vijayashanti :చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ వుంది :విజయశాంతి

Sakshi Madolkar : శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా సాక్షి మడోల్కర్

Kalyanram: తొలి షెడ్యూల్ పూర్తిచేసుకున్నవెంకటేష్, కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం

Chennai Love Story review :గుండెల్ని పిండే ప్రేమకథగా కిరణ్ అబ్బవరం....చెన్నై లవ్ స్టోరీ రివ్యూ

Namit Malhotra :ఈ రోజు విడుదల కావాల్సిన రామాయణ ట్రైలర్ వాయిదా పడింది.

తర్వాతి కథనం
Show comments