Webdunia - Bharat's app for daily news and videos

Install App

మష్రూం ఆమ్లెట్ ఎలా వేస్తారు?

Written By PNR
Updated: సోమవారం, 25 ఆగస్టు 2014 (16:11 IST)
కావలసిన పదార్థాలు : 
సన్నగా తరిగిన బటన్ మష్రూంలు - సరిపడ, 
కోడిగుడ్లు - నాలుగు, 
తరిగిన ఉల్లి ముక్కలు - ఒక టేబుల్ స్పూన్, 
తరిగిన పచ్చిమిర్చి- ఒకటి, 
మిరియాల పొడి - మూడు టేబుల్ స్పూన్లు, 
కొత్తిమీర తురుము - కాస్త, 
ఉప్పు - తగినంత, 
నూనె - సరిపడ. 
 
తయారు చేయు విధానం :
బాణాలిలో చెంచా నూనె వేసి కాగాక, అందులో బటన్ మష్రూం (పుట్టగొడుగు) ముక్కలను వేసి దోరగా వేగాక దించేయండి. కోడిగుడ్డును పగులగొట్టి దానిని కాస్త గిలకొట్టి ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కొత్తిమీర తురుము, ఉప్పులను వేసి కలపాలి. 
 
తర్వాత పెనాన్ని పొయ్యి మీద పెట్టి కాలాక, దానిపై నూనె రాసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి దానిపైన వేయించి పెట్టుకున్న బటన్ మష్రూం ముక్కలను వేసి ఉడికించాలి. రెండు వైపులా కాల్చి దించేస్తే మష్రూం ఆమ్లమెట్ సిద్ధం. దీన్ని వేడిగా సర్వ్ చేస్తే సూపర్‌గా ఉంటుంది. 
About Author
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

పెళ్లి కాలేదన్న ఆవేదన.. మహారాష్ట్రలో ఏకంగా 29మంది యువకుల ఆత్మహత్య

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు అంతర్జాతీయ అరెస్ట్ వాంటెడ్ నోటీసు

ఆగస్టు 12వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో మాత్రం చూసే ఛాన్స్ లేదు

విజయవాడ మహిళా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జోగి రమేష్ ఫ్యామిలీ

దేశాన్ని నేపాల్ చేస్తామని ప్రధానిని దుర్భాషలాడిన బొద్దింకలను పరుగులు పెట్టించి కొడుతున్న జనం, వీడియో

అన్నీ చూడండి

Varun Tej: అభిమానుల పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్న వరుణ్ తేజ్

Sharwa : భోగి కోసం భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా

Ajay Bhupathi: ఆర్‌ఎక్స్ 100 తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదనుకున్నా : అజయ్ భూపతి

చిన్నప్పుడు మా మావయ్య ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు: నటి శివాంగి

Vijay Deverakonda:.హాలీవుడ్ టెక్నీషియన్స్ స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ

Show comments