Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ లో మ‌రోమారు లాక్‌డౌన్?

Written By ఎం
Updated: ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:53 IST)
బ్రిటన్ వ్యాప్తంగా మ‌రోమారు లాక్‌డౌన్ తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. లండన్‌లో కరోనా వ్యాప్తి రెండో దశ ప్రారంభమైందని ఆ దేశ ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ప్రకటించారు. వాస్త‌వంగా మ‌రోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు వెళ్లకూడదనే భావిస్తున్నామ‌ని, అవసరమైతే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.

కాగా, యూరప్ దేశాల్లో కరోనా మ‌హ‌మ్మారి బారినపడి అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రిటనే. అక్క‌డ దాదాపు 42 వేల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కొత్త కేసుల న‌మోదు కొంత‌మేర‌కు త‌గ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో వైరస్ మరింత చెలరేగకుండా ఉండాలంటే మ‌రోమారు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గమని అక్క‌డి వైద్య నిపుణ‌లు సూచించారు.

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments