మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (19:36 IST)

పేను కొరికి మృతి చెందిన వ్యక్తి... ఎక్కడ?

louse
louse
అమెరికాలో ఓ వ్యక్తి నిజంగా పేను కొరికి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మైనోకు చెందిన ఒక వ్యక్తికి పేను కొరికింది. కరిచిన తర్వాత అతడికి అరుదైన పొవాసాన్ వైరస్ సోకింది. అనంతరం అది పాకి బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌గా మారింది.
 
దీనికి చికిత్స చేయడానికి ఎలాంటి వ్యాక్సిన్ గానీ, నివారణ పద్ధతులు గానీ ఇంతవరకూ లేదు. దీంతో చికిత్స పొందుతూ అతడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పేనులే కదా అని అజాగ్రత్త వహించవద్దని పౌరులకు సూచిస్తున్నారు.