1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (15:26 IST)

ఇస్లామాబాద్‌: రోడ్డుపైనే కౌగిలించుకుని.. అలా ప్రవర్తించాడు.. (video)

Woman
Woman
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ మహిళపై జరిగిన అకృత్యం నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఓ మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంది. సడన్‌గా వెనుక నుండి ఓ దుండగుడు వచ్చి ఆ మహిళను కౌగిలించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం అక్కడ నుండి పారిపోయాడు. 
 
దీంతో షాక్‌కు గురైన మహిళ అక్కడ నుండి వేరే ప్లేస్‌కు వెళ్ళిపోయింది. తర్వాత జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సీసీ కెమోరాను పరిశీలించారు. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది.