ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (10:17 IST)

వేడెక్కిన మంచు ఖండం.. 20 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

అంటార్కిటికాలో తీవ్రమైన వాతారవణ మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు బ్రెజిల్​కు చెందిన ఓ పరిశోధకుడు.

ఎప్పుడూ మంచుతో చల్లగా ఉండే ఈ ఖండంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 20.75 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు కార్లోస్ షాఫెర్.

అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖండంలో ఇంతవరకు 20డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.

తాజాగా రికార్డు స్థాయిలో ఎన్నడూ లేని విధంగా 20.75 డిగ్రీలు నమోదైనట్లు బ్రెజిల్​కు చెందిన పరిశోధకుడు కార్లోస్ షాఫెర్ తెలిపారు.