Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా మెడపై ఆంక్షల కత్తి : రష్యన్ యూట్యూబ్ ఛానెల్స్‌పై నిషేధం

Written By ఠాగూర్
Updated: సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (08:18 IST)
ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా యుద్ధానికి దిగిన రష్యాపై అనేక ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటికితోడు పలు సోషల్ మీడియాలు కూడా మండిపడుతున్నాయి. దీంతో రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విటర్ వంటి టెక్ దిగ్గజాలు రష్యాకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇపుడు యూట్యూబ్ కూడా చేరింది. 
 
ఉక్రెయిన్ రష్యా దేశా మధ్య సాగుతున్న యుద్ధ సన్నివేశాలు, కొన్ని రష్యన్ ఛానెల్స్‌ను, వీడియోలను మానిటైజ్ చేయకుండా బ్లాక్ చేస్తుందని, ఇతర పరిమితులను విధిస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని పరిస్థితుల దృష్ట్యా కొన్ని కఠిన చర్యలకు ఉపక్రమించినట్టు గూగుల్ ప్రతినిధి తెలిపారు. ఇందులోభాగంగా రష్యన్ టుడేతో సహా రష్యన్ యూట్యూబ్ ఛానెల్‌లను మానిటైజ్ చేస్తున్నట్టు తెలిపారు. 
 
ముఖ్యంగా, ప్రకటనలు, ధనార్జన చేయకుండా రష్యన్ ప్రభుత్వ మీడియాను నిషేధించనున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. యాడ్స్ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ఆదాయాన్ని అర్జిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య పరిస్థితి భీకరంగా ఉంది. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments