చెన్నై వర్సెస్ గుజరాత్.. మ్యాచ్ చూడలేదా.. గుడ్ న్యూస్ ఇదో..

మంగళవారం, 30 మే 2023 (14:02 IST)
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించి 5వ సారి ఛాంపియన్‌గా నిలిచింది. 
 
గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ ముగించిన తర్వాత, వర్షం కారణంగా చెన్నై జట్టు లేటుగా బరిలోకి దిగింది. దీంతో 15 ఓవర్లు మాత్రమే ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే అర్థరాత్రి మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో మరుసటి రోజు విధులకు వెళ్లాల్సిన పలువురు క్రికెట్ అభిమానులు మ్యాచ్‌ని వీక్షించలేకపోయారు.
 
ఇలాంటి అభిమానులకు స్టార్ స్పోర్ట్స్ సంతోషకరమైన ప్రకటన చేసింది. స్టార్ స్పోర్ట్స్ తమిళ ఛానెల్ మంగళవారం IPL ఫైనల్‌ను ఉదయం 8.00, మధ్యాహ్నం 12.00, రాత్రి 7.30 గంటలకు తిరిగి ప్రసారం చేసింది.

అన్నీ చూడండి

హన్మకొండ బాలుడు నిరంజన్ వద్దకు గంటలో కుక్కపిల్ల పంపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్, వీడియో

పానీపూరీ తిన్న 15మంది పిల్లలకు అస్వస్థత.. ఏమైంది?

ప్రియురాలితో పెళ్లి కోసం భారీ చోరీకి పాల్పడిన ప్రియుడు

హల్లో నేను మీ బాస్‌ను... ఐనాక్స్ గ్రూపులో రూ.10.4 కోట్ల వాట్సాప్ స్కామ్

వైద్యుడు అందుబాటులో లేరు.. గర్భిణీ స్త్రీతో పాటు నవజాత శిశువు మృతి

అన్నీ చూడండి

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

తర్వాతి కథనం
Show comments