Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 ఐపీఎల్.. ఎన్నికలతో రెండు వారాల ముందే ప్రారంభం.. ట్విట్టర్‌లో షెడ్యూల్

Written By మోహన్
Updated: మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:25 IST)
2019 ఐపీఎల్ సీజన్ కొంచెం ముందుగా ప్రారంభం కానుంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు వారాల ముందుగా ప్రారంభమవుతుందని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎన్నికల దృష్ట్యా కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ని మాత్రమే ప్రకటించింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది.
 
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మార్చి 24న తన మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మాత్రమే మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం మార్చి 23 నుంచి ఏప్రిల్ 5 మధ్య జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ అధికారిక ట్విట్టర్‌లో పొందుపరిచారు.

అన్నీ చూడండి

ఖైరతాబాద్‌లో కొలువైన పంచముఖ సంకటహర మహాగణపతి

అస్సోంలో ఫుట్‌బాల్ ఆడిన అడవి ఏనుగు - వీడియో వైరల్

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం - బీర్ పార్టీకి పిలిచి రాడ్‌తో కొట్టి హత్య

జిల్లాకు ముగ్గురు మంత్రులున్న ఒరింగేదేమీ లేదు : తెలంగాణ జనసేన నేతలు

జావా సముద్రంలో మునిగిపోయిన నౌక - ఆరుగురి మృతి - 130 మంది గల్లంతు

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments