ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2022 (16:24 IST)

మార్కెట్లోకి Infinix Hot 20 5G..ఫీచర్స్ ఇవే

Infinix Hot 20 5G
Infinix Hot 20 5G
Infinix Hot 20 5G స్మార్ట్‌ఫోన్ విక్రయం నేటి (డిసెంబర్ 6) నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది.
 
Infinix హాట్ 20 5G ఫీచర్స్
 
* 6.6 అంగుళాల 1080x2408 పిక్సెల్ FHD+ 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
* ఆక్టా కోర్ మీడియాటెక్ డిమెన్షియా 810 ప్రాసెసర్
 
* Mali-G57 MC2 GPU, Android 12, XOS 10.6
* 4 GB RAM, 64 GB మెమరీ
* డ్యూయల్ సిమ్ స్లాట్
 
* 50 MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ LED ఫ్లాష్ AI కెమెరా
* 8 MP సెల్ఫీ కెమెరా, LED ఫ్లాష్
* ప్రక్కన వేలిముద్ర సెన్సార్
 
* 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, TDS ఆడియో 5G,
* డ్యూయల్ 4G VoltE, Wi-Fi, బ్లూటూత్, USB టైప్ C
* 5000 mAh బ్యాటరీ
* 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
 
* రంగు: లూనా బ్లూ, ఫాంటసీ పర్పుల్, అరోరా గ్రీన్, రేసింగ్ బ్లాక్
*ధర: రూ.8,999