Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

భారత్ మార్కెట్లోకి ఐటెల్ నుంచి విజన్ 1 పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్

Written By సెల్వి
Updated: గురువారం, 13 ఆగస్టు 2020 (17:49 IST)
Itel Vision 1
మొబైల్స్ తయారీదారు ఐటెల్ నుంచి భారత్‌లో విజన్ 1 పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల అయ్యింది. ఐటెల్ విజన్ 1 గ్రీన్‌, బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. ఈ ఫోన్ రూ.6,999 ధరకు వినియోగదారులకు ఆగస్టు 18వ తేదీ నుంచి లభ్యం కానుంది.
 
ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌లను అందిస్తున్నారు. వెనుక వైపు 8, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాలను అమర్చారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని అందిస్తున్నారు. ఇందులో 6.088 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను కలిగి వుంది.  
 
ఐటెల్ విజన్ 1 స్పెసిఫికేషన్లు…
6.088 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 
1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌,
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
 
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, 
ఆండ్రాయిడ్ 9.0పై డ్యుయల్ సిమ్‌, 
8, 5 మెగాపిక్సల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ,
బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments