Webdunia - Bharat's app for daily news and videos

Install App

షావోమీ నుంచి బడ్జెట్ ధరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్

Written By సెల్వి
Updated: సోమవారం, 20 జులై 2020 (14:23 IST)
RedmiNote9
షావోమీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే నోట్ 9 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రెడ్‌మీ నోట్ 9 మొదటి సేల్ జూన్ 24న షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ప్రారంభమవుతుంది. 
 
4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రెడ్‌మీ నోట్ 9 రిలీజైంది. వీటికన్నా తక్కువ ధరకే రెడ్‌మీ నోట్ 9 తీసుకొచ్చింది షావోమీ. ప్రారంభ ధర రూ.11,999 మాత్రమే. 5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 
 
ఫీచర్ల సంగతికి వస్తే..?
-6.53-ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డాట్ డిస్ ప్లే విత్ Corning® Gorilla® Glass 5
- ఆరా బ్యాలెన్స్ డిజైన్ 
- మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్
-48ఎంపీ క్వాడ్ కామ్
 
-8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్
-2 ఎంపీ మాక్రో లెన్స్ 
- 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
-5020ఎంఎహెచ్ బ్యాటరీ 22.5డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జ్

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments