Webdunia - Bharat's app for daily news and videos

Install App

pink WhatsApp జరజాగ్రత్త.. లింక్ క్లిక్ చేస్తే ఆగంతులకు సమాచారం..!

Written By సెల్వి
Updated: శనివారం, 17 ఏప్రియల్ 2021 (11:15 IST)
వాట్సాప్ అంటే ఆకుపచ్చ రంగు మనస్సులో కదలాడుతుంది. అయితే కొన్నిసార్లు వాట్సాప్ రంగులను మార్చేస్తోంది. అంతటితో పాటు కొన్ని లింకులు కూడా వచ్చేస్తున్నాయి. కానీ అవి నిజం కావు. వాట్సాప్‌కు వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్ నిపుణులు హెచ్చరించారు కూడా. 
 
ప్రస్తుతం మరో లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. పింక్ వాట్సాప్ అంటూ ఓ లింక్ వైరల్ అవుతోంది. అది అచ్చం వాట్సాప్ లింక్ లాగానే వుంటుంది. కానీ వాట్సాప్ కీ దీనికి సంబంధం లేదు. ఆ లింక్‌ను క్లిక్ చేస్తే మొత్తం ఆగంతులకు చేతికి సమాచారం చేరుతుంది. 
 
ఈ లింకులో వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని కూడా రాశారు. అలాంటి లింక్ వచ్చి వుంటే పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు. అసలు  కొత్త వాట్సాప్ అంటూ ఏదైనా వస్తే వాట్సాప్ ప్లే స్టోర్ ద్వారానే వినియోగదారులకు అందిస్తుంది. 
 
ప్లే స్టోర్ యాప్ అప్డేట్ చేసుకుంటే వాట్సాప్ అందించే కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఒక వేళ ఫేక్ లింక్‌ను ఇప్పటికే క్లిక్ చేసి వుంటే.. వెంటనే మీ ఫోనును రీసెట్ చేయాలి. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments