Biodata Maker
✕

ZTE నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 4 నవంబరు 2022 (22:58 IST)
ZTE Blade 20
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ZTE తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ZTE బ్లేడ్ 20 ప్రో 6.52-అంగుళాల HD+ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 
 
ఇది Qualcomm Snapdragon 765G మొబైల్ ప్రాసెసర్, 6GB ప్రధాన మెమరీ, 8GB RAM, 128GB స్టోరేజ్ కూడా కలిగి ఉంది. ఇది 64-మెగాపిక్సెల్ కెమెరాతో సహా 4 ప్రధాన కెమెరాలను కూడా కలిగి ఉంది. 
 
అయితే దీని సెల్ఫీ కెమెరా, ధరకు సంబంధించిన సమాచారం ఇంకా విడుదల కాలేదు. ఈ ఫోన్ దీర్ఘకాలం మన్నికైన 4000 mAh బ్యాటరీని కలిగి ఉండటం విశేషం. 

అన్నీ చూడండి

నా మొదటి వ్యాపారం విఫలమైంది.. కానీ విలువైన పాఠాలు నేర్చుకున్నా... సమంత

పవన్‌ కల్యాణ్‌తో ఆ 14 ఏళ్లు.. శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసంతో పోల్చిన రేణూ దేశాయ్

Pawan to become an ascetic?: పవన్ కళ్యాణ్ సర్వసంగ పరిత్యాగిగా మారబోతున్నారా? దేశ ప్రధాని అవుతారా?

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

తర్వాతి కథనం
Show comments