Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంగిలి మెతుకులే కదా..!!

Written By PNR
Updated: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:29 IST)
"ఏంట్రా వెధవా.. నెత్తిమీదికి పదేళ్లు వచ్చాయేగానీ ఏమీ తెలీదు నీకు.." అంటూ కోప్పడింది తల్లి
 
"నేనేం చేశానమ్మా..?" అడిగాడు టింకూ
 
"ఆ.. ఏం చేశావా..? చెల్లికి ఓ చిన్న బిస్కెట్ ముక్క ఇచ్చి, నువ్వేమో పెద్దది తింటున్నావు. పైగా దాన్ని ఏడిపిస్తూ మళ్లీ ఏంచేశానని అడుగుతున్నావా..?"
 
"దానికి కూడా ఇచ్చాను కదా...!!"
 
"ఆ భలే ఇచ్చావులే. అటుచూడు.. కాకి ఆహారం తెచ్చి పిల్లలకు పెట్టి, ఆ తర్వాత తను తింటోంది"
 
"కాకి తిన్నది ఎంగిలి మెతుకులే కదా.. ఆ ఎంగిలి మెతుకులే అయితే నేను కూడా మొత్తం చెల్లికే ఇచ్చేవాడిని తెలుసా..??" 
About Author
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

కుక్కను నిలబెట్టిన గెలుస్తామన్న బీజేపీ - చిత్తుచిత్తుగా ఓడించిన ఓటర్లు

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనీ అత్త, భర్తపై విష ప్రయోగం..

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ, రాజీనామా బాటలో 10 మంది ఎమ్మెల్యేలు?!!

భాజపాకి షాకిచ్చిన PK, 3 దశాబ్దాల కోటను బద్ధలు కొట్టిన ప్రశాంత్ కిషోర్

వివాహం చేసుకోలేదని మహిళలకు రక్షణను నిరాకరిస్తారా?: సుప్రీం కోర్టు

అన్నీ చూడండి

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

కార్తి, మోహన్ రాజా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

Show comments