Daily Horoscope
✕

ప్రియా... ప్రకృతి ఒడిలో.. పచ్చని తివాచీల నడుమ...

Updated: శనివారం, 10 ఆగస్టు 2019 (22:06 IST)
ప్రియా... 
 
ప్రకృతి ఒడిలో..
 
పచ్చని తివాచీల నడుమ
 
సెలయేటి తరగలతో
 
సవ్వడి చేసే జలపాతపు ధారలో
 
నీ నయగారపు వంపుల సొంపులు
 
 
 
రా... రమ్మని పిలిచే
 
నీ బాహువుల మధ్య
 
చిక్కిపోదామని ఆశ...
 
లేలేత అందాల మేనిపై
 
చల్లని జలపాతపు చినుకు కావాలని ఆశ...
 
 
 
నీ అందాల అధారాలను తాకే
 
నీటి జల్లుగా మారాలని ఆశ...
 
అంతా... అత్యాశ... అని నీవు మాటిమాటికీ తెలిపినా...
 
అడుగకుండా ఉండలేను ఈ క్షణం

అన్నీ చూడండి

హోటల్ లీజు వివాదం - ఐదుగురిని కాల్చి చంపిన వ్యక్తి

అర్నబ్ తుఫాను: ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలి.. చంద్రబాబు

కాకినాడ - యానాం తీరాల మధ్య అర్నాబ్ తీరం దాటే ఛాన్స్

మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి ఎగ్జిట్ ఆఫర్... దిగ్భ్రాంతిలో ఉద్యోగులు..

అర్నబ్‌ తుపాను ఎఫెక్ట్‌ .. కోతకు గురైన ఉప్పాడ తీరం

అన్నీ చూడండి

విడుదలకు ముందే 'రామాయణం' బాక్సాఫీస్ రికార్డులు

ఉగాండా డ్యాన్స్ గ్రూపుతో నల్లంచు తెల్లచీర పాటకు స్టెప్పులేసిన భాగ్య శ్రీ బోర్సే (video)

మా కాపురంలోకి మూడో వ్యక్తిదూరాడు.. నా భార్యను తప్పుదోవ పట్టిస్తున్నారు.. : గోవిందా

కావ్య మారన్‌కు బిర్యానీ.. అనిరుధ్‌కు ఆంధ్రా మీల్స్ అంటే ఇష్టం.. ఎలా సెటవుతుందో?

ఫిల్మ్ సెట్లలో మహిళల మధ్య గొడవలు జరుగుతాయా? రాధికా ఆప్టే ఏమన్నారంటే?

తర్వాతి కథనం
Show comments