సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 జులై 2021 (10:59 IST)

నదిలో తేలియాడిన గుడ్లు..ఎక్కడ?

ఉత్తరప్రదేశ్‌లోని శారదా నదిలో అనేక గుడ్లు కొట్టుకువచ్చిన దృశ్యం చోటుచేసుకుంది. ఈ ఘటన హర్దోయి జిల్లా హరియావా గ్రామంలో జరిగింది.

నదిలో వేల గుడ్లు తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. కొంత మంది నదిలోకి దిగి గుడ్లను సేకరించారు. 

అయితే నదిలోకి గుడ్లు ఎలా వచ్చేయనేది తెలియలేదు. కాగా దీనికి సంబంధించిన వీడియో నెటింట్లో తెగ వైరల్‌ అవుతోంది.