ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2023 (14:24 IST)

మార్చి 17వరల్డ్ స్లీప్ డే.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్

sl
బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఉద్యోగులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మార్చి 17వరల్డ్ స్లీప్ డే సందర్భంగా మొత్తం వేక్‌ఫిట్ కంపెనీ అంతటికీ సెలవు ఇచ్చింది. నిద్రించేందుకు ముందు అనువైన బెడ్‌లను తయారు చేసి ఇచ్చింది. 
 
ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ కూడా తమ ఉద్యోగులకు రైట్ టు నాస్ పాలసీని ప్రకటించింది. అంటే ఉద్యోగులు తమ పని వేళల్లో రోజులో ఓ అరగంట నిద్రపోవచ్చు. 
 
ఆఫ్టర్ నూన్ నాప్ వల్ల ఉద్యోగులు రీఛార్జ్ అవుతారని, మరింత మంచిగా పని చేస్తారని సంస్థ అంటోంది. వరల్డ్ స్లీప్ డే అంటే అందరూ పడుకోవాలి కదా అంటోంది.