suvichar

ఉత్తర భారతదేశం-పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Written By సెల్వి
Updated: శనివారం, 12 ఆగస్టు 2023 (12:11 IST)
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు 12, 13 తేదీల్లో తూర్పు యూపీలో, ఆగస్టు 13, 14 తేదీల్లో పశ్చిమ యూపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 
 
ఆగస్టు 13న హర్యానా, పంజాబ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాలయాలు, ఢిల్లీలలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 

అన్నీ చూడండి

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

Tanikella Bharani: మినీ శంకరాభరణం తరహాగా పాటకు ప్రాణం చిత్రం ప్రారంభం

Sundeep Kishan: సందీప్ కిషన్ చిత్రం సిగ్మా రిలీజ్ కు రెండు అగ్ర సంస్థలు అండగా నిలిచాయ్

ఫ్యామిలీ నడపలేకపోతున్నా, బ్యాంక్ ఎకౌంట్స్ అన్‌ఫ్రీజ్ చేయించండి ప్లీజ్: ఐబొమ్మ రవి రిక్వెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో సైకలాజికల్ థ్రిల్లర్ హతహ: టీజర్ ఫిక్స్:

తర్వాతి కథనం
Show comments