ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2023 (12:41 IST)

ఆ విషయంలో కేరళను చూసి నేర్చుకోవాల్సిందే..

kerala
దేశంలోనే కేరళలో వరకట్న అత్యాచార మరణాలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. మిగతా రాష్ట్రాలన్నింటికి ముందంజలో నిలిచింది. తద్వారా కేరళ మిగిలిన రాష్ట్రాలన్నింటికీ ఆదర్శంగా నిలిచింది. 
 
క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం, కేరళలో గతేడాది 12 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. కేరళ పోలీసుల లెక్కల ప్రకారం 11 మంది మాత్రమే ఉన్నారు. యూపీలో 2,142 వరకట్నం కారణంగా ఈ ఏడాది కేరళలో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
కేరళలో వరకట్న హింస మరణాలు ఏటా తగ్గుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2016లో 25 మంది మరణించారు. అలాగే గత ఏడాది భారతదేశంలో 6,516 మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 
 
బీహార్ రెండో స్థానంలో ఉంది. 1,057 మంది ప్రాణాలు కోల్పోయారు. 520 మరణాలతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలలో 131 మరణాలతో ఢిల్లీ ముందుంది. ఇంకా మిగిలిన నగరాల్లో, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో అత్యధిక వరకట్న మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన యూపీలోని కాన్పూర్, లక్నో రెండో స్థానంలో ఉన్నాయి.