బాయ్‌ఫ్రెండ్‌తో బెడ్‌పై రసపట్టులో బాలిక... తలుపు కొట్టిన తల్లి... ఆ తర్వాత..
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ బాలిక మొదటి అంతస్తుపై నుంచి కిందికి దూకేసింది. తల్లిదండ్రులు లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది. ఆ తర్వాత పడక గదిలోకి తీసుకెళ్లి శృంగారంలో నిమగ్నమైంది. వారిద్దరూ శృంగార తన్మయత్వంలో మునిగివున్న సమయంలో బాలిక తల్లి వచ్చి తలుపు కొట్టింది. అంతే.. ఆ బాలికకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తల్లి కంటపడకుండా ఉండేందుకు ఏకంగా మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైలోని కుర్లా ప్రాంతానికి చెందిన 17 యేళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాయ్‌ఫ్రెండ్ (20)ను పిలిచింది. అతడు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి పడక గదిలో ఏకాంతంలో నిమగ్నమైపోయారు. అపుడు అకస్మాత్తుగా తల్లి వచ్చి తలుపు కొట్టింది. దీంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు.
తల్లి చూస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని భావించిన బాలిక బెడ్ రూములోని కిటికీ నుంచి అమాంతం కిందికి దూకేసింది. యువకుడు మాత్రం అక్కడి నుంచి జారుకున్నాడు. కిందపడిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.