Festival Posters
✕

'అన్న' ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బుతో నా ఇంటి పునాది... పరుచూరి(వీడియో)

రచయితలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతటి విలువ ఇచ్చేవారో తన మాటల్లోనే చెప్పారు ప్రముఖ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ. తను ఎన్టీఆర్ కోసం చండశాసనుడు చిత్రానికి మాటలు రాసినప్పుడు ఆయన తన ఇంటి గదిని నాకు ఇచ్చి, బయట కూర్చున్నారని గుర్తు చేసుకున్

Written By ivr
Updated: మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (17:46 IST)
రచయితలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతటి విలువ ఇచ్చేవారో తన మాటల్లోనే చెప్పారు ప్రముఖ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ. తను ఎన్టీఆర్ కోసం చండశాసనుడు చిత్రానికి మాటలు రాసినప్పుడు ఆయన తన ఇంటి గదిని నాకు ఇచ్చి, బయట కూర్చున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన ముందు నేనెంత.. కానీ స్క్రిప్టుకు, రచయితకు ఆయన చాలా విలువ ఇచ్చేవారని పరుచూరి గుర్తు చేసుకున్నారు. ఆయన మాటల్లోనే... చూడండి ఈ వీడియోను...
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

తిరుప్పరంకుండ్రం కొండపై వెలగని కార్తీక దీపం.. విజయ్ సర్కారుకు తప్పని తిప్పలు

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

తుని గొల్లఅప్పారావు శివాలయం ఎదుట భిక్షాటన: జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన గోర్లి నరసయ్యమ్మ, ఎందుకు?

అన్నీ చూడండి

లివర్ వ్యాధి ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో పురుషులకు వచ్చే నాలుగు ప్రధాన క్యాన్సర్లలో ఒకటిగా నిలిచిన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌

రిలాప్స్‌-రెఫ్రాక్టరీ మల్టిపుల్‌ మైలోమా చికిత్సకు సీడీఎస్‌సీఓ ఆమోదిత బ్లెన్‌రెప్‌ను అందుబాటులోకి తెచ్చిన జీఎస్‌కే

విటమిన్ డి లోపంతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి?

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

తర్వాతి కథనం
Show comments