Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మేషరాశిలో జన్మించిన మహిళల ఫలితాలు...!

Updated: మంగళవారం, 19 మార్చి 2019 (18:04 IST)
మేషరాశిలో జన్మించిన మహిళలు కార్యాచరణలో అధిక శ్రద్ధను వహిస్తారు. కుజ, చంద్ర, సూర్య గ్రహాలు ఉచ్ఛస్థానంలో ఆధిపత్యం వహించడంతో ఎలాంటి కార్యాన్నైనా పలు మార్లు ఆలోచించిన తర్వాతనే ఆచరించాలి. కట్టుదిట్టాలపై అధిక నమ్మకం వహిస్తారు. అందరితోను మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తారు. అయితే అప్పుడప్పుడూ కోపపడటం వీరి స్వభావం. 
 
మేషరాశిలో జన్మించిన మహిళలు భోజన ప్రియులుగా ఉంటారు. ఇతరులు వీరి వద్ద మర్యాద పూర్వకంగా నడుచుకోవాలని ఆశిస్తారు. ధృఢధైర్యలుగాను, విదేశ ప్రయాణంలో అధికంగా ఆసక్తి చూపేవారుగాను ఉంటారు. అయితే వీరు నిలకడ లేని మనస్సు కలవారుగాను, ఇతరులను నొప్పించే విధంగాను ఉంటారు. 
 
వీరి జాతక ప్రకారం శుక్ర గ్రహ ఆధిపత్యం చేత జీవితంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. ధర్మ చింతన, సౌందర్యానికి ముఖ్యత్వం ఇవ్వడంలో అధిక శ్రద్ధ వహిస్తారు. ఆభరణాలు, నూతన వస్త్రాలు ధరించడంలో అధికంగా ఆసక్తి చూపుతారు. విద్యా రంగంతో పాటు సంగీతం వంటి రంగాల్లో కూడా ఈ మహిళా జాతకులు రాణించగలరు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments