స్త్రీలు గాజులు వేసుకున్నట్లు కలగంటే?

శుక్రవారం, 12 డిశెంబరు 2014 (18:03 IST)
స్త్రీలు గాజులు వేసుకున్నట్లు కలగంటే? ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకోవాలా? అయితే ఈ స్టోరీ చదవండి.  కలలో గాజులు ధరిస్తున్నట్టుగా కనిపిస్తే, మరునాడు ఉదయాన్నే ఆ విషయాన్ని గురించి ఇంట్లో ప్రస్తావిస్తుంటారు. అయితే గాజులు ధరించినట్లు కల రావడం శుభ సూచకమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
పెళ్లీడు వచ్చిన అమ్మాయిలకి, గాజులు ధరిస్తున్నట్టుగా కల వస్తే ... త్వరలోనే వారి వివాహం జరుగుతుందని చెప్పబడుతోంది. ఈ కల వస్తే ... త్వరలో జరగనున్న వివాహానికి సూచనగా భావించవలసి ఉంటుందని స్పష్టం చేయబడుతోంది.

అన్నీ చూడండి

ఫిలిప్పీన్స్ భూకంపం: నేలపై కూర్చున్న విద్యార్థులు ఊగిపోయారు, వీడియో

ఇదిగో నా బంగారం, నా బీరువా అంటూ మొత్తం చూపించేసింది: యూ ట్యూబర్ ఇంటిని దోచేసిన దొంగలు, వీడియో

తమిళనాడు సీఎం విజయ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇండియా కూటమి

ప్రియుడి కోసం అడ్డుగా వుందని కన్నబిడ్డను కడతేర్చిన తల్లి

అర్థరాత్రి పూట ఆన్‌లైన్ గేమ్స్- వద్దన్నందుకు కత్తితో దాడి.. సోదరి, తండ్రి మృతి

అన్నీ చూడండి

మృగశిర కార్తె అంటే ఏంటి విశేషం.. ఇంద్రుడు ఎంత వైభోగంగా ఉంటాడో..?

08-06-2026 సోమవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

06-06-2026 శనివారం ఫలితాలు - సర్వత్రా మీదే పైచేయి

Show comments