Dharma Sangrah
✕

సమస్త లోకాల సంరక్షకుడు.. భైరవుడిని ఎలా పూజించాలంటే?

Written By సెల్వి
Updated: బుధవారం, 23 నవంబరు 2022 (16:13 IST)
శ్రీ భైరవుడు సమస్త లోకాలకూ, అందులో ఉన్న పుణ్యక్షేత్రాలకూ, అందులో ఉన్న తీర్థాలకూ సంరక్షకుడు. అతను క్షేత్రాలను కాపాడుతున్నందున అతను క్షేత్రపాలకుడు అని పేరు. సముద్రం వంటి పెద్ద జలరాశులను అదుపులో ఉంచి, భూమిని నాశనం చేయకుండా సంరక్షిస్తాడు.
 
లోకాన్ని, ప్రాణాలను రక్షించే స్వభావం పరమశివునిదే కాబట్టి భైరవమూర్తిగా ఆవిర్భవించి ప్రియతములను అనుగ్రహిస్తాడు. భైరవుడు తెలివైన వాడు. 
 
యోగుల రక్షకుడు.. స్వయంగా గొప్ప యోగి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి, గాలి మొదలైన వాటి నుండి రక్షించే దేవుడు భైరవుడిగా, అతను అనేక రూపాలను ధరించి తన ప్రియమైన వారిని అనుగ్రహిస్తాడు. ఆయన మహిమలు అపరిమితమైనవి. 
 
ఆయనను అష్టమి రోజున పూజించాలి. మిరియాల దీపం, గుమ్మడి దీపాన్ని వెలిగించడం ద్వారా అనుకున్న కోరికను నెరవేరుతాయి. సకలసంపదలు చేకూరుతాయి. 

అన్నీ చూడండి

అర్నాబ్, మురసు.. ఇతర రాష్ట్రాల నుంచి 3వేల మంది విద్యుత్ శాఖ సిబ్బంది..

మాండ్యలో వివాహిత - ఆమె ప్రియుడు ఆత్మహత్య

వైట్‍‌హౌస్ వద్ద ఆయుధాలతో వెనెజువెలా జాతీయుడి అరెస్టు

మలయాళ డాక్టరుపై దాడి కేసులో కీలక మలుపు.. అత్యాచార ఆరోపణలపై కేసు నమోదు

పీవీఆర్ సినిమాలో తాగిపడేసిన గ్లాసుల్లోనే పెప్సీ పోసి అమ్ముతున్నారు (వీడియో)

అన్నీ చూడండి

07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

దీపావళి 2026.. ఏ రోజున జరుపుకోవాలి.. దీపాలను వెలిగించడం ఎందుకంటే?

ధన త్రయోదశి నాడు ఈ 5 పనులు తప్పక చేయండి

తర్వాతి కథనం
Show comments